| Daily భారత్
Logo




వడదెబ్బకు మృతి చెందిన పురేటి బ్రహ్మయ్య కుటుంబానికి100 కేజీల బియ్యం

News

Posted on 2026-06-22 19:49:36

Share: Share


వడదెబ్బకు మృతి చెందిన పురేటి బ్రహ్మయ్య కుటుంబానికి100 కేజీల బియ్యం

వడదెబ్బకు మృతి చెందిన పురేటి బ్రహ్మయ్య కుటుంబానికి100 కేజీల బియ్యం అందజేసిన కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిలుకూరి రమేష్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామబిజెపి కార్యకర్త పూరేటి వెంకటేశ్వర్లు తండ్రి బ్రహ్మయ్య  ఇటీవల పాపకొల్లు గ్రామంలో వ్యవసాయ పొలం  పనులు కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా  వడదెబ్బకు గురై బ్రహ్మయ్య మరణించినారు. వారి కుటుంబ సభ్యులకు 100 కేజీలు బియ్యమును బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు  చిలుకూరి రమేష్,  కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీషు, జిల్లా నాయకులు నున్న రమేష్, మండల అధ్యక్షుడు భూక్య రమేష్ బయ్యవరపు వెంకటేశ్వర్లు, పూరేటి శ్రీను మరియు బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >
Image 1

ఉద్యోగులకు వెంటనే హెల్త్ కార్డ్స్ అందించాలి

Posted On 2026-06-22 20:06:26

Readmore >
Image 1

వడదెబ్బకు మృతి చెందిన పురేటి బ్రహ్మయ్య కుటుంబానికి100 కేజీల బియ్యం

Posted On 2026-06-22 19:49:36

Readmore >