| Daily భారత్
Logo




జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

News

Posted on 2026-06-24 17:45:21

Share: Share


జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు వెంటనే జారీ చేస్తామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హామీ ఇచ్చారు.కార్డుల జారీలో DPRO నిర్లక్ష్యంపై TUWJ(IJU) నాయకులు బుధవారం కలెక్టర్‌తో చర్చించారు. జిల్లాలో 273 కార్డులకు ఆమోదం వచ్చినా కొన్నింటినే పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.కలెక్టర్ సానుకూలంగా స్పందించి DPRO వైఖరిపై విచారణ జరిపిస్తామని, అదనపు కలెక్టర్ ఎన్.వి. గిరి పర్యవేక్షణలో త్వరగా కార్డులు ఇప్పిస్తామని చెప్పారు. 

చర్చల్లో TUWJ(IJU) అధ్యక్షుడు వి. రజినీకాంత్, ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్షులు పట్నం శ్రీనివాస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >
Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >