| Daily భారత్
Logo




ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

News

Posted on 2026-06-24 21:31:42

Share: Share


ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐ టి సి కర్మాగారంలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినారు బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్ మాట్లాడుతూ 

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కుటుంబాలు సర్వనాశనం అవుతాయని దాంతోపాటు కేసులు నమోదైతే  జీవితం జైలు పాలవుతుందని అటువంటి మత్తు పదార్థాలు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచనలు చేసిన బూర్గంపాడు ఎస్ఐ మేడాప్రసాద్.కార్మికులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని అటువంటిది మత్తు వదల అమ్మినవారు వివరాలు పోలీసువారికి తెలియజేస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది అదనపు ఎస్సై పాల్గొన్నారు

Image 1

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

Posted On 2026-06-24 21:32:58

Readmore >
Image 1

ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-24 21:31:42

Readmore >
Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >