Posted on 2026-07-31 05:01:23
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు శ్రీమతి పావని గౌడ్ బిజి కొత్తూరు పరిధిలో ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్ట్‌ను సందర్శించారుతెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులలో సీతారామ ప్రాజెక్ట్ ఒకటని ఆమె పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందించి రైతాంగ అభివృద్ధికి బాటలు వేస్తుందని చెప్పారు. అనంతరం స్థానిక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష&కార్యదర్శి కోడి అమరేందర్ యాదవ్_మర్రి మల్లారెడ్డి మాట్లాడుతూసీతారామ ప్రాజెక్ట్ (పంప్ హౌస్ ) ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు తెలంగాణ రైతులందరికి సాగునీ రు అందించి సస్యశ్యామలం చేయడం చాలా ఆనందదాయకం అని అన్నారు...అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి రైతులకు గోదావరి జలాలతో చివరి ఎకరం తడిసే వరకు BRS పోరాటం కొనసాగుతుందని వారు తెలియజేశారు అమలు గాని 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రభుత్వాన్ని ఏర్పరిచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజానీకం సరైన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి,సీనియర్ నాయకుడు జాలే రామకృష్ణారెడ్డి,సర్పంచులు మర్రి సంధ్య,కోర్స అలివేలు,మండ్రు రామకృష్ణ,కోండ్రు సోమయ్య,మాజీ సర్పంచ్ కోడి కృష్ణవేణి,మండల యువజన విభాగం అధ్యక్షుడు గద్దల రామకృష్ణ,మండల SC సెల్ అధ్యక్షులు& ఉప సర్పంచ్ చల్లా రాజేష్,మండల బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివారపు డాక్టర్ బాబు,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుంపెన శ్రీను,మాజీ ఎంపీటీసీ గొర్రెముచ్చ వెంకటరమణ,నాయకులు కడారి వేణు,మందా హుస్సేన్,శెట్టిపల్లి శేఖర్,హర్షవల్లి పవన్,పొడిశెట్టి రాములు గౌడ్,చలమల్ల ఉపేందర్ గౌడ్,పొడిశెట్టి వెంకన్న గౌడ్,మల్లేష్ గౌడ్,కాదర్ గౌడ్ బర్ల మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >