Posted on 2026-08-04 14:13:47
డైలీ భారత్, రామంతపూర్: రామంతపూర్ బగాయత్ వెంకట్ సాయినగర్ కాలనీలో శ్రీ శ్రీ శ్రీ మైసమ్మ దేవాలయంలో అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం గణపతి హోమం, అమ్మవారి అభిషేకం, కుంకుమార్చన కార్యక్రమాలను వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కాలనీ వాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో కాలనీ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మల్యాల బాలయ్య, రాచమల్ల రమేష్, సికినమెట్ల ప్రభులింగం, సర్వసత్తయ్య యాదవ్ గోపాల్ అన్న CH, నరసింహులు M, ఐలేష్ యాదవ్ M, రమేష్ యాదవ్ మురళి M, శివ యాదవ్ శ్రీనివాస్ చందన్ సింగ్ యాదమ్మ రాజు చంద్రయ్య B, రాజు యాదవ్ CH, సత్యనారాయణ M,సారయ్య శంకర్ S,అనిల్ C.H. గణేష్, R. శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >