Posted on 2026-08-05 17:08:38
అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచనలు
డైలీ భారత్, కామారెడ్డి : జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువును సందర్శించి, పొంగిపొర్లుతున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా చెరువు పరిసర ప్రాంతాల్లో ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదకర ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సంబంధిత అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు. హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు చెరువు వద్దకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌వో శ్రీహరి, కామారెడ్డి రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, దేవునిపల్లి ఎస్‌ఐ రంజిత్, పోలీసు సిబ్బంది మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >