Posted on 2024-02-29 12:12:23
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో: రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా జి. చిన్నారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. ఆయన ప్రత్యేకంగా కలుసుకొని పూల బొకేతో శుభాకాంక్షలు తెలిపారు పార్టీలో ఎంతో సీనియర్ నాయకులని ఎంతో రాజకీయ భవిష్యత్తుతో రాజకీయాల్లో రాణిస్తూ పార్టీకి ఎల్లవేళలా అండదండలు అందించిన నాయకులని కొనియాడారు..
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >