Posted on 2023-10-26 17:19:32
డైలీ భారత్, పనాజీ : గోవాలో ఈరోజు గురువారం జాతీయ క్రీడల సంబరం మొదలు కానుంది. గోవా రాష్ట్రం జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. గోవాలోని ఐదు ప్రధాన నగరాల్లో రెండేసి ప్రదేశాల చొప్పున మొత్తం 10 ప్రాంతాల్లో ఈ 37వ ఎడిషన్ జాతీయ క్రీడలు జరుగనున్నాయి.
దాదాపు 10 వేల మంది క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొననున్నారు. సుమారు 2.5 లక్షల మంది ప్రేక్షకులు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. అక్టోబర్ 26న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ జాతీయ క్రీడలు.. నవంబర్ 9న ముగియనున్నాయి.
గోవాలోని మపుసా, మార్గావ్, పంజిమ్, పోండా, వాస్కో నగరాలు ఈ జాతీయ క్రీడల కోసం క్రీడా గ్రామాలుగా మారిపోయాయి. గోవా సీఎం ప్రమోద్ సావంత్ బుధవారం ఈ క్రీడా గ్రామాల్లో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ 37వ ఎడిషన్ జాతీయ క్రీడల్లో 10 వేల మంది ఆటగాళ్లు 43 క్రీడా విభాగాల్లో పోటీ పడనున్నారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >