| Daily భారత్
Logo




ఒకటో తరగతి చదువుతున్న చిన్నారిపై డాన్స్ టీచర్ లైంగిక దాడి ?

News

Posted on 2024-07-15 20:43:18

Share: Share


ఒకటో తరగతి చదువుతున్న చిన్నారిపై డాన్స్ టీచర్ లైంగిక దాడి ?

డ్యాన్స్ టీచర్‌ను చితకబాదిన చిన్నారి పేరెంట్స్

మేడ్చల్ - బోడుప్పల్ కిరణ్ ఇంటర్నేషల్ స్కూల్‌లో ఒకటో తరగతి చిన్నారిని లైంగిక వేదింపులు చేసిన డ్యాన్స్ టీచర్..? 

డైలీ భారత్, మెదక్: కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకటో తరగతి చదివే చిన్నారి పట్ల డాన్స్ టీచర్ అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు డ్యాన్స్‌ మాస్టర్ రవి, స్కూల్ ప్రిన్సిపాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బోడుప్పల్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లోని ఓ కీచక డాన్స్ టీచర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఒకటవ తరగతి చదువుతున్న చిన్నారి పట్ల డ్యాన్స్‌ మాస్టర్ రవి అసభ్యంగా ప్రవర్తించిన దారుణ సంఘటన బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పై డాన్స్ మాస్టర్ రవిని పోలీసులు విచారించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆందోళనకు గురైన చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు అతన్ని చితకబాదారు. ప్రస్తుతం డ్యాన్స్‌ మాస్టర్ రవి, స్కూల్ ప్రిన్సిపాల్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది

Image 1

"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు

Posted On 2026-06-19 08:33:46

Readmore >
Image 1

అరవల్లి SI ఈట సైదులు సస్పెండ్

Posted On 2026-06-19 08:09:23

Readmore >
Image 1

శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-19 08:06:56

Readmore >
Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >