| Daily భారత్
Logo




నేటి నుంచి అధ్యాపకుల బదిలీ.. గైడ్ లైన్స్ ఇవే

News

Posted on 2024-07-16 11:23:59

Share: Share


నేటి నుంచి అధ్యాపకుల బదిలీ.. గైడ్ లైన్స్ ఇవే

గుడ్ న్యూస్.. నేటి నుంచి అధ్యాపకుల బదిలీ.. గైడ్ లైన్స్ ఇవే

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: తెలంగాణ టీచర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇంటర్, సాంకేతిక, కళాశాల విద్యాశాఖలో అధ్యాపకులు, బోధ నేతర సిబ్బంది బదిలీలకు ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేసింది.

2024, జూన్ 30 నాటికి ఒకే చోట ఐదేళ్లకు పైగా పనిచేస్తున్నవారు తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ కానున్నారు. రెండేళ్ల సర్వీస్ పూర్తయిన వారు బదిలీకి అప్లై చేయవచ్చు. 2026 జూన్ 30/ఆలోపు రిటైర్ అయ్యే వారికి మినహాయింపు ఉంటుంది.

ఆన్లైన్ విధానంలో నేటి నుంచి ఈ నెల 31 వరకు బదిలీల ప్రక్రియ జరగనుంది. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో… నిరుద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. డీఎస్సీ అలాగే గ్రూప్ పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ నిరుద్యోగులు….డిమాండ్ చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం… చీమకుట్టినట్లు కూడా వ్యవహరించడం లేదు. నిరుద్యోగులపై లాఠీచార్జి కూడా చేస్తోంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నిన్న రాత్రి సెంట్రల్ లైబ్రరీలో… విద్యార్థులపై ఇలాంటి ఛార్జ్ చేసింది రేవంత్ రెడ్డిప్రభుత్వం.

Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >
Image 1

నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్

Posted On 2026-06-18 18:21:32

Readmore >
Image 1

రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-06-18 17:26:43

Readmore >
Image 1

ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే తొలగించాలి

Posted On 2026-06-18 17:16:48

Readmore >