| Daily భారత్
Logo




మహిళతో ఇన్‌స్పెక్టర్‌ అసభ్య చాటింగ్‌... భలే ఉన్నావ్… చెప్పిన చోటికి వస్తావా..

News

Posted on 2024-07-20 20:21:58

Share: Share


మహిళతో ఇన్‌స్పెక్టర్‌ అసభ్య చాటింగ్‌... భలే ఉన్నావ్… చెప్పిన చోటికి వస్తావా..

భలే ఉన్నావ్… చెప్పిన చోటికి వస్తావా..

సిఐ పురేందర్‌ రెడ్డి సస్పెండ్…

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : ఓసమస్య గురించి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చింది ఆ లేడీ. ఈ సందర్భంగా ఆమె నంబర్ తీసుకున్న.. అక్కడి ఇన్‌స్పెక్టర్‌ ఆమెకు అసభ్య మెసేజ్‌లు చేశాడు.దీంతో బాధితురాలు.. సీపీకి కంప్లైంట్ చేయడంతో.. అతని ఉద్యోగానికి ఎసరు వచ్చింది.వివరాల్లోకి వెళ్తే… సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్‌ పురేందర్‌ రెడ్డి… ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పోలీస్‌స్టేషన్ లో కంప్లైంట్ చేసిన మహిళతో ఇన్‌స్పెక్టర్‌ అసభ్య చాటింగ్‌ చేశాడు.బాధితురాలు ఇది తప్పని వారించి.. సీఐ బాగోతాన్ని సిటీ కమిషర్ ముందు ఏకరవు ఉంటుంది. అందంగా ఉన్నావు.. చెప్పిన ప్లేసుకు రా అంటూ అతడు పెట్టిన అసభ్య మెసెజ్‌ల తాలూకా ఆధారాలను కూడా అందజేసింది.సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్‌ ప్రవర్తనపై సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ సైబరాబాద్‌ సీపీ ఉత్తర్వులు ఇచ్చారు. పోలీసు అధికారులు, సిబ్బంది..

స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల గౌరవంగా మెలగాలని.. తప్పుగా వ్యవహరిస్తే.. వేటు పడుతుందని ఈ సందర్భంగా సీపీ హెచ్చరించారు. పోలీస్ శాఖకు గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించినా.. చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >