| Daily భారత్
Logo




స్మిత సభర్వాల్ వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి

News

Posted on 2024-07-22 14:45:02

Share: Share


స్మిత సభర్వాల్ వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి

ఎన్పీఆర్డి జిల్లా అధ్యక్షులు ఆశన్న గారి భుజంగారెడ్డి డిమాండ్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అలిండియా సర్వీసుల్లో దివ్యంగుల కోటపై ఐఏఎస్ అధికారి స్మిత సభర్వాల్ చేసిన వ్యాఖ్యలను ఎన్పీఆర్డి తీవ్రంగా ఖండించింది. దివ్యంగులను అవమానించేలా వారి శక్తి సామర్థ్యలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ముఖ్య కూడలి (చౌరస్తా ) లో ఎన్ పి ఆర్ డి  రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆశన్న గారి భుజంగారెడ్డి మరియు దివ్యంగుల సంఘాల నాయకులు మండి పడ్డారు.వెంటనే ఆమె క్షమాపణ చెప్పాలని ఆమె చేసిన అభ్యంతకర వ్యాఖ్యలు వెంటనే తీసివేయాలని కోరారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు

ఈ కార్యక్రమం లో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు చేగురి శేఖర్ గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి అభ్య సంతోష, విజయభారతి, మనిలా, సువర్ణ, అంజయ్య, అనసూయ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >