Posted on 2023-11-01 17:23:11
హిందూ సాంస్కృతిక సమితి అధ్యక్షుడు పత్తిపాక సురేష్
డైలీ భారత్, సిరిసిల్ల :నవంబర్ రెండు గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని లహరి ఫంక్షన్ హాల్ లో నిర్వహించబోతున్న పద్మశాలీల ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలని హిందూ సాంస్కృతిక సమితి అధ్యక్షుడు పత్తిపాక సురేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్ లో బుదవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సురేష్ మాట్లాడుతూ కోరుట్లలో నిర్వహించిన పద్మశాలి ఆత్మగౌరవ సభకు లక్ష మందికిపైగా హాజరై విజయవంతం చేశారని గుర్తు చేశారు. గడిచిన 70 సంవత్సరాల నుంచి సిరిసిల్లలో నాయకత్వం మార్పు జరగలేదని, రాజకీయ మార్పు కోసం తాను ముందుకు వస్తున్నట్లు తెలిపారు. గురువారం జరగబోయే పద్మశాలీల ఆత్మగౌరవ సభకు పార్టీల కతీతంగా అధిక సంఖ్యలో పద్మశాలీలు పాల్గొని తనను ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >