Posted on 2023-11-03 20:16:52
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం ఇప్పుడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సిరిసిల్ల అసెంబ్లీ నియోజక వర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాణి రుద్రమా సిరిసిల్ల ప్రజలను కలవడానికి పాదయాత్ర రూపంలో రేపు ఉదయం 8:00 గంటలకు రగుడు నుండి పాదయాత్ర ప్రారంభమై రగుడు చంద్రంపేట చంద్రంపేట నుండి శ్రీనగర్ కాలనీ, శాంతినగర్ పూర్తిస్థాయిలో సిరిసిల్లలో ఉన్న ప్రతి వార్డు ప్రతి గల్లీ తిరిగి ప్రజలతోని మమేకమై సిరిసిల్ల పట్టణ ప్రజల అవసరాలు తెలుసుకొని వారికి అనుకూలంగా పనిచేయడానికి కేటీఆర్ అభివృద్ధి పేరిట సిరిసిల్ల ప్రజలకు చేసింది ఏమి లేదు... కేటీఆర్ అవినీతి పాలనను బహిర్గతం చేస్తూ... ఉచిత విద్య వైద్యం హామీ తో పట్టణ ప్రజలను గడప గడప కలుస్తూ... ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం ఈ పాదయాత్ర
సిరిసిల్ల నియోజకవర్గం లో పాదయాత్ర రేపు సిరిసిల్ల లో రగుడు నుండి ప్రారంభమవుతుంది దీనికి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ అభిమానులు నరేంద్ర మోడీ గారి అభిమానులు, బండి సంజయ్ అన్న అభిమానులు, ప్రజలను అందరూ అధిక సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని సిరిసిల్ల పట్టణ శాఖ తరపున కోరుతున్నాము...
ఈ పత్రికా సమావేశంలో పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శిలు, కైలాస్ సిరస్వాల్, యేనగంటి నరేష్, గాజుల సదానందం, సుంకోజు రమేష్ చారి, పంపరి అర్జున్, శివప్రసాద్ శ్రీనివాస్, గడ్డం హరీష్, తదితరులు పాల్గొన్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >