Posted on 2024-09-04 10:43:31
మహేశ్వరాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు కృషి
మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : హర్షగూడను తుక్కుగూడ మున్సిపాలిటీలో విలీనం చేయటంపై హర్షం వ్యక్తం చేశారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. ఓఆర్ఆర్ పరిధిలోని సమీప 51 గ్రామాలను మున్సిపాలిటీల్లో కలుపుతూ తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయటంతో అభివృద్ధి పరుగులు పెట్టనుందన్నారు మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబుకి ధన్యవాదాలు తెలిపారు.
ప్రకృతి విపత్తులతో ఇబ్బందులు ఎదుర్కొంటూనే అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పాలనకు ఎక్కడా లోటు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని కేఎల్ఆర్ అన్నారు.
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >