Posted on 2026-04-21 06:59:51
డైలీ భారత్, వేములవాడ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు విరాళాలు సమర్పిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ సోమాజిగూడకు చెందిన గన్ కోట రామకృష్ణయ్య–విమల దంపతులు నిత్య అన్న ప్రసాదం సత్రం కోసం రూ.50,000 విరాళాన్ని అందజేశారు.
ఈ విరాళాన్ని డిఈ రఘునందన్ ద్వారా ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ కి భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఆలయ అధికారులు దాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి కుటుంబానికి శ్రీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >