| Daily భారత్
Logo




85 లక్షల విలువ గల 243 కిలోల గంజాయిని పట్టుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ బాలానగర్ పోలీసులు

News

Posted on 2024-09-04 20:11:17

Share: Share


85 లక్షల విలువ గల 243 కిలోల గంజాయిని పట్టుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ బాలానగర్ పోలీసులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: శామీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు పై కార్గో (బొలెరో) వాహనం లో తరలిస్తున్న 85లక్షలు విలువ గల  243 కేజీల గంజాయిని పట్టుకున్న బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు మరియు శామీర్ పేట పోలీసులు.ఒడిషా నుండి మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్.వారి వద్ద నుండి గంజాయి తో పాటు 7 చారవాణిలు ఒక బొలెరో వాహనం, స్వాదీనం.మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు  మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీసీపీ

Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >
Image 1

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్

Posted On 2026-04-18 17:08:15

Readmore >
Image 1

రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

Posted On 2026-04-18 17:07:03

Readmore >
Image 1

మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

Posted On 2026-04-18 17:04:25

Readmore >
Image 1

ప్రియుడి దారుణ హత్య.. సుత్తితో బాది, గొంతు కోసిన వివాహిత

Posted On 2026-04-18 14:46:08

Readmore >