Posted on 2024-09-10 23:05:42
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ అంబెడ్కర్ భావన్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలసిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, నియోజకవర్గనికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు, ఈ సందర్భంగా సీఎం సానుకూలంగా స్పందించారు ఆయన పేరుకొన్నారు
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >