Posted on 2024-09-12 17:17:10
మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిములు ఆధ్వర్యంలో అందజేత
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి కళ్యాణ రధం, ప్రధాన ద్వారాల కోసం స్థానిక భక్తుడు ఆకుల వెంకటేశం రూ. 5,11,000 (ఐదు లక్షల పదుకొండు వేల రూపాయలు) విరాళం సమర్పించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు సమక్షంలో భక్తుడు ఆకుల వెంకటేశం తన విరాళాన్ని వితరణ చేశారు. స్వామి రథంతోపాటు ప్రధాన ద్వారాల నిమిత్తం ఆకుల వెంకటేశాం ముందుకు రావడం పట్ల మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిములు ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే బక్కని గంగవతి కర్ణాటక నుండి వచ్చిన శిల్పులకు దాత ద్వారా వాటిని అందజేశారు.
ఇందులో మున్సిపల్ కో అప్షన్ సభ్యులు ఒగ్గు కిషోర్, సూరి శెట్టి నర్సిములు, కౌన్సిలర్ బచ్చలి నర్సిములు, సూరిశెట్టి నర్సిములు, సాయి ఇశ్వర్ రెడ్డి,భూపాల్,వినోద్ శ్రీనివాస చార్యులు, తేజ తదితరులు పాల్గొన్నారు..
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >