Posted on 2024-09-18 18:19:14
డైలీ భారత్, నల్లగొండ : నల్లగొండ జిల్లా దేవరకొండ మైనారిటీ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. మంగళవారం నుంచి ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోవడంతో పిల్లల తల్లితండ్రులు, పాఠశాల సిబ్బంది ఆందోళనలో చెందుతున్నారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >