Posted on 2023-11-11 11:27:15
డైలీ భారత్, నల్గొండ జిల్లా: ఎన్నికలవేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీని వీడేందుకు పాల్వాయి స్రవంతి సిద్ధమయ్యారు.
బీఆర్ఎస్‌లో పాల్వాయి స్రవంతి చేరనున్నట్లు తెలిసింది. పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందని స్రవంతి మనస్తాపం చెందారు.
నేడు లేదా రేపు మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆమె బీఆర్ఎస్‌లో చేరనున్నారు.
గతం లో మునుగోడు ఉపఎన్నికల్లో పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగి ఓడిపోయిన విషయం పాఠకులకు తెలిసిందే..
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >