Posted on 2024-09-20 19:05:26
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: పాముకాటు గురైన విద్యార్థికి మెరుగైన చికిత్స అందించాలి నిర్లక్ష్యం వహించిన బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి ఉదయం జరిగిన ఈ ఘటన గురించి అధికారలు స్పందించకపోవడం పట్ల ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లాలో ఇన్ని సంఘటలు జరుగుతున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించపోవడం వారి నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది 10 రోజుల్లో రెండో సంఘటన ఇది ఈరోజు హాస్పిటల్ లో విద్యార్థిని పరామర్శించి తదనంతరం ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ...
ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో బీసీ వెల్ఫేర్ స్కూల్ లో రోహిత్(12) అనే విద్యార్థి కుడిచేతిపై పాము కుట్టడం జరిగింది విద్యార్థి కి మెరుగైన వైద్యం అందించాలి గురుకులలు హాస్టల్స్ లు సమస్యలలా నిలయలుగా మారాయీ అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉంటున్న దుస్థితి రాష్ట్రములో అనేక మంది విద్యార్థులు మరణిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం సిగ్గు చేటు మెట్టుపల్లి గురుకుల లో 2 నెలల క్రితం ఇద్దరు విద్యార్థులు మరణించారు. జిల్లాలో అనేక సంఘటనలు జరుగుతున్న ఎందుకు స్పందించడం లేదు గురుకుల హాస్టల్స్ సమస్యలపైన హై కోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ చెప్పటాలి.
వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు స్పందించాలి ఇలాంటి ఘటనలు కాకుండా చర్యలు తీసుకోవాలని ABVP నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ జిల్లా కన్వీనర్ లోపెల్లి రాజు రావు పెండ్యాల శివ ఏళ్లగాందుల శ్రీనివాస్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >