Posted on 2024-09-20 21:35:01
డైలీ భారత్, నర్సింహులపేట: శుక్రవారం మండలంలోని ఎస్సీ హాస్టల్, జెడ్ పి ఎస్ ఎస్ ప్రాథమిక పాఠశాల మరియు ఎంపీడీవో కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వ అధికారుల పనితీరు ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని ఆమె అన్నారు. ఏ ప్రభుత్వ అధికారి అయిన సక్రమంగా విధులు నిర్వహించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సిహెచ్ నాగరాజు, ఎంపీడీవో మాధవి, ఎం పి ఓ కిన్నెర యాకయ్య,గ్రామ కార్యదర్శి కే వెంకటేశ్వర్లు, ఎస్సి హాస్టల్ వార్డెన్ ఎలేందర్, సిబ్బందితదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >