Posted on 2024-10-26 10:21:39
డైలీ భారత్ మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో సైకో వీరంగం సృష్టించాడు. కే సముద్రం మండలం ఇంటికన్నె గ్రామంలో పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి ట్రైన్ దిగి తనను తాను బీర్ బాటిల్‌తో పొడుచుకుని రాళ్లతో కొట్టుకుంటూ శుక్రవారం సాయంత్రం హల్ చల్ చేశాడు.దీంతో అతడిని చూసి భయపడిన స్థానికులు తమపై దాడి చేస్తాడేమోనన్న భయంతో దూరంగా పరుగులు తీశారు. అతడిని పట్టుకునేందుకు వెళ్లిన స్థానికులపై దాడిచేసేందుకు ప్రయత్నించాడు. కొద్దిసేపటి తర్వాత ఆ సైకోను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >