| Daily భారత్
Logo




టీటీడీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం నవంబర్ 6వ తేదీన!!

News

Posted on 2024-11-02 19:08:37

Share: Share


టీటీడీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం నవంబర్ 6వ తేదీన!!

ముహూర్తం ఖరారు

డైలీ భారత్, తిరుమల:  టీటీడీ ఛైర్మన్ BR నాయుడు ప్రమాణ స్వీకారం చేసే ముహుర్తం ఖరారు అయింది. తిరుమలలో ఈ నెల 6వ తేదిన టీటీడీ పాలకమండలి ఛైర్మన్ గా ఆయన ప్రమాణ స్వీకారం ఉంటుంది. 29 మంది సభ్యులతో నూతన పాలకమండలిని నియమిస్తూ.ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది..ఇక తిరుపతి ఎమ్మెల్యే సభ్యత్వంపై అనిశ్చితి కొనసాగుతోంది.

మరొకరికి అవకాశం కల్పించనుంది. అది ఎవరనేది త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >