| Daily భారత్
Logo




2025 ఏడాదికి గాను ప్రభుత్వం సెలవులను ఖరారు చేసింది.

News

Posted on 2024-12-28 17:01:00

Share: Share


2025 ఏడాదికి గాను ప్రభుత్వం సెలవులను ఖరారు చేసింది.

27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు

ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: 2025 ఏడాదికి గాను ప్రభుత్వం సెలవులను ఖరారు చేసింది. 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు కలిపి మొత్తం 50 సెలవులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

2025 సాధారణ సెలవులు

సెలవు తేదీ

నూతన సంవత్సరం 1-జనవరి

భోగి 13-జనవరి

సంక్రాంతి/పొంగల్‌ 14-జనవరి

గణతంత్ర దినోత్సవం 26-జనవరి

మహా శివరాత్రి 26-ఫిబ్రవరి

హోలీ 14-మార్చి

ఉగాది 30-మార్చి

రంజాన్‌ 31-మార్చి

రంజాన్‌ మర్నాడు 1-ఏప్రిల్‌

జగ్జీవన్‌ రాం జయంతి 5-ఏప్రిల్‌

శ్రీరామ నవమి 6-ఏప్రిల్‌

అంబేడ్కర్‌ జయంతి 14-ఏప్రిల్‌

గుడ్‌ ఫ్రైడే 18-ఏప్రిల్‌

బక్రీద్‌ 7-జూన్‌

మొహర్రం 6-జూలై

బోనాలు 21-జూలై

స్వాతంత్ర దినోత్సవం 15-ఆగస్టు

కృష్ణాష్టమి 16-ఆగస్టు

వినాయకచవితి 27-ఆగస్టు

మిలాద్‌-ఉన్‌-నబీ 5-సెప్టెంబరు

బతుకమ్మ 21-సెప్టెంబరు

మహాత్మాగాంధీ జయంతి/

విజయదశమి 2-అక్టోబరు

విజయదశమి మర్నాడు 3-అక్టోబరు

దీపావళి 20-అక్టోబరు

కార్తీక పౌర్ణమి 5-నవంబరు

క్రిస్మస్‌ 25-డిసెంబరు

బాక్సింగ్‌ డే 26-డిసెంబరు..

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >