Posted on 2024-12-29 12:21:53
డైలీ భారత్, దక్షిణ కొరియా:దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ముయాన్ విమానాశ్రయంలో రన్‌వేపై విమానం అదుపుతప్పి గోడను ఢీకొని పేలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో 28 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. బ్యాంకాక్ నుంచి ముయూన్‌కు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >