| Daily భారత్
Logo




వంటగ్యాస్‌ ధర తగ్గింపుతో సోదరీమణులకు జీవన సౌలభ్యం మెరుగు: ప్రధానమంత్రి

News

Posted on 2023-08-30 06:13:38

Share: Share


వంటగ్యాస్‌ ధర తగ్గింపుతో సోదరీమణులకు జీవన సౌలభ్యం మెరుగు: ప్రధానమంత్రి

ఎల్పీజీ సిలిండర్ ధర ₹200 తగ్గిస్తూ ప్రధానమంత్రి సాహసోపేత నిర్ణయం


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరను ₹200 మేర తగ్గిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల దేశంలోని వినియోగదారులందరికీ- అంటే… 33 కోట్ల మంది ఎల్‌పిజి వాడకందారులకు ప్రయోజనం కలుగుతుంది.

ఈ సందర్భంగా  మోదీ మాట్లాడుతూ- రాఖీ పండుగ శుభ సందర్భంలో ఇది మన కుటుంబాల్లో ఆనందం ఇనుమడింపే చేసు రోజుగా ఆయన అభివర్ణించారు.

ప్రధానమంత్రి ఉజ్వల యోజన వినియోగదారులకు వారి ఖాతాల్లో ప్రతి సిలిండరుకు ₹200 వంతున సబ్సిడీ జమ అవుతుంది.

ఈ పథకం కింద మరో 75 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుతుంది.

ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం-సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి "ఎక్స్‌" పోస్టులపై స్పందిస్తూ ప్రధానమంత్రి పంపిన సందేశంలో:

రక్షాబంధన్ పర్వదినం మనందరి కుటుంబంలో ఆనందాన్ని ఇనుమడింపజేసే రోజు. ఈ సందర్భంగా వంటగ్యాస్ ధర తగ్గింపు మన సోదరీమణులకు సౌకర్యం పెంచి, వారి జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ మేరకు నా ప్రతి సోదరి సంతోషంగా.. ఆరోగ్యంగా.. సౌభాగ్యంతో వర్ధిల్లాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను, అని పేర్కొన్నారు.

Image 1

వాఙ్మయ ప్రతిభతో చిటికెన రచనలు : ఆచార్య మసన చెన్నప్ప ప్రశంస

Posted On 2026-08-11 07:23:15

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >