| Daily భారత్
Logo




ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వద్దిరాజు రవిచంద్ర

News

Posted on 2025-04-19 21:53:45

Share: Share


ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వద్దిరాజు రవిచంద్ర

ఖమ్మం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వద్దిరాజు రవిచంద్ర

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఈనెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభ సందర్భంగా, వైరా నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఖమ్మంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర  క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నేతృత్వం వహించిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర  రాబోయే సభ విజయవంతం కావాలని పిలుపునిస్తూ, నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ , పోట్ల శ్రీనివాసరావు, వైరా ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ జూలూరుపాడు మండల మాజీ అధ్యక్షులు చావా వెంకట రామారావు, ఏన్కూర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పొన్నం హరికృష్ణ, సొసైటీ డైరెక్టర్ చాపలమడుగు రామ్మూర్తి, దుద్దుకుడి కృష్ణ ప్రసాద్, సింగరేణి మండల మాజీ సొసైటీ వైస్ ఛైర్మెన్ దారవత్ మంగీలాల్, సింగరేణి మండల బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు జూపల్లి రాము, అజ్మీరా సుఖ్య ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >