Posted on 2025-04-23 19:23:46
డైలీ భారత్, గంభీరావుపేట: గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎంప్లాయిబిలిటీ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అనే అంశం పైన సర్టిఫికెట్ కోర్స్ కు సంబంధించిన ప్రారంభ సమావేశం ఆంగ్ల ఇన్చార్జ్ డాక్టర్ వై ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి విజయలక్ష్మి గారు మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న రంగంలో ఇంగ్లీష్ స్కిల్స్ చాలా అవసరమని వాటితో పాటు సాఫ్ట్ స్కిల్స్ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఈ పోటీ ప్రపంచంలో ఆంగ్లంపై పట్టు సాధిస్తే మంచి ఉద్యోగ అవకాశాలు మీ సొంతమవుతాయని తెలియజేయడం జరిగింది.
అలాగే డిపార్ట్మెంట్ ఇంచార్జ్ డాక్టర్ వై ఆంజనేయులు మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో సాఫ్ట్ స్కిల్స్ ఆవశ్యకత, అత్యున్నత అవకాశాలు పెంపొందిచుకోవటంలో కీలక పాత్ర పోసిస్తాయనీ విద్యార్థులను అగ్ర భాగాన నిలుపుతాయని మరియు ఎంప్లాయిబిలిటీ స్కిల్స్స్ ప్రాముఖ్యత, ప్రాధాన్యత తదితర అంశాలపై క్లుప్తంగా వివరిస్తూ ఇట్టి అద్భుత అవకాశాన్ని విద్యార్థులంరు వినియోగించుకోవలనీ తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం ప్రభాకర్, సిహెచ్ మహేష్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పాక ధర్మపురి, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ వి వాణి, డాక్టర్ శ్రవణ్ కుమార్, డాక్టర్ ఆది విష్ణు, శ్రీనివాస్ మహేష్ తదితర అధ్యాపకులు అధ్యాపకేతర మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >