| Daily భారత్
Logo




పటాన్ చేరు లో ఘనoగ మే డే వేడుకలు

News

Posted on 2025-05-01 19:20:28

Share: Share


పటాన్ చేరు లో ఘనoగ మే డే వేడుకలు

పెట్టుబడి దారులకోసం  కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది 

మోడీ వ్యతిరేక లేబర్ కోడును రద్దు అయ్యంతవరకు కార్మిక వర్గం  పోరాడాలి...

 సీఐటీయూ ఆధ్వర్యంలో  ర్యాలీ, భారీ బహిరంగ సభ...

 సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్..

పఠాన్ చేరు, డైలీ భారత్ న్యూస్:మే డే సందర్భంగా పటాన్చెరు  శ్రామిక భవన్ వద్ద సిఐటియు   జెండాను ఆవిష్కరించిన,  అనంతరం  కార్మికులు  ర్యాలీగా బస్టాండ్ వద్దకు రావడం జరిగింది,      ర్యాలీ అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగినది ఈ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జయ మల్లికార్జున హాజరు అ యరు ,ఈ కార్యక్రమం మని ఉద్దేశించి అయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పైన కార్మికుల తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం పైన తిరగబడితేనే కార్మిక లోకానికి భవిష్యత్తు అని ఆయన అన్నారు లేకపోతే కార్మికులకు హక్కులు రక్షణ చట్టాలు ఏ ఉండవని ఆయన అన్నారు కార్మికులకు నష్టం చేసే లేబర్ కోర్లను దేశంలో అమలుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు లేబర్ కోడులు ఎప్పుడు తెచ్చిన నిరవధిక సమ్మెకు కార్మికులు సిద్ధంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు పెట్టుబడిదారుల కోసమే లేబర్ కోడలు తెస్తున్నారని ఆయన అన్నారు కార్మికుల కోసం అయితే కార్మిక సంఘాలతో ఎందుకు మాట్లాడలేదని ఆయన అన్నారు ఏకపక్షంగా నియంతృప్తంగా మొండిగా లేబర్ కోడలు అమలుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన దుయ్యబట్టారు లేబర్ కోడలు వస్తే పరిచయంలో ఎప్పుడైనా మూసుకోవచ్చని కనీస వేతనాలు అడగరాదని యూనియన్ లను రద్దు చేసే అవకాశం ఉంటుందని ఆయన విమర్శించారు అసండి రంగానికి ఎటువంటి సామాజిక భద్రత ఉండదని ఆయన అన్నారు కనీస వేతనాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.


    ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య సిఐటి నాయకులు పాండురంగారెడ్డి వాజిద్ అలీ మల్లేశం శాంత కుమార్ నాగ ప్రసాద్ అనంతరావు వెంకటేష్ రామకృష్ణ జయరాం మనోహర్ తదితరులు పాల్గొన్నారు...

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >