Posted on 2025-05-06 13:00:13
దమ్మపేట బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో గారికి వినతి పత్రం
మండల వ్యాప్తంగా అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్,బంగ్లాదేశ్, మయన్మార్ రోహింగ్య ముస్లిం వారిని గుర్తించి,వారిని వెంటనే వారి స్వదేశాలకు పంపించాలి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండల వ్యాప్తంగా అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్,బంగ్లాదేశ్,మయన్మార్ రోహింగ్య ముస్లిం వారిని గుర్తించి వారిని వెంటనే వారి స్వదేశాలకు పంపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ,మండల శాఖ తరుపున mro కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది,మండల బీజేపీ అధ్యక్షులు మాట్లాడుతూ గత నెల ఏప్రిల్ లో పహల్గం లో భారతీయులపై జరిగిన మారణకాండ పై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పాకిస్తాన్,బంగ్లాదేశ్,మయన్మార్ రోహింగ్య ముస్లింలను దేశం నుండి వారి స్వదేశాలకు వెళ్లవలసినదిగా ఆదేశించింది,అటువంటి వారెవరైనా మన మండలంలో నివసించి వునట్లయితే భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందునా,వెంటనే స్పందించి అటువంటి వారిని స్వదేశాలకు పంపించాలని కోరుతున్నాము,
ఈ కార్యక్రమంలో పల్లపు వెంకటేశ్వరరావు,ఉడతనేని విశ్వేశ్వరరావు,దారా నాగేశ్వరరావు, రాఘవేంద్ర గుప్తా,నంబూరు వసంత్,వాసం పోలయ్య,పూసి ప్రసాదు,నాగుల చందు,స్వయం వెంకట్,గిద్దె కొండయ్య,లక్కాకుల ప్రశాంత్,పసుపులేటి నాగరాజు, పల్లపు శిరీష,కారం రత్నకుమారి, బెల్లం కృష్ణవేణి,కొమ్మినపల్లి రజిత, ఆళ్ల సుజాత తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >