| Daily భారత్
Logo




బిజెపి మండల నూతన అధ్యక్షుడు ఎన్నిక

News

Posted on 2025-05-11 08:54:16

Share: Share


బిజెపి మండల నూతన అధ్యక్షుడు ఎన్నిక

మెదక్ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ చేతుల మీదుగా అందుకున్న నియామక పత్రం

ఎంపీ రఘునందరావు ఆదేశాల మేరకు ములుగు నాగేందర్ రెడ్డి ఎన్నిక

డైలీ భారత్ న్యూస్, మాసాయిపేట: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలంలోని పోతంశెట్టిపల్లి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ లో పార్టీకి అనుకూలంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఇప్పటినుండి నేటి వరకు కార్యకర్తలతో ఎలక్షన్లలో కమిటీలతో స్నేహంతో ప్రేమ కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆయన చేసిన సేవలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు మెదక్ జిల్లా ఎంపీ రఘు నందన్ రావు ఆదేశాల మేరకు‌ మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ చేతుల మీదుగా మాసాయిపేట మండలంకు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు ఈయన గతంలో చేసిన సేవలు గుర్తించి ఏకగ్రీవంగా మండల అధ్యక్షుడిగా మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక పత్రం బూత్ కమిటీ అధ్యక్షులు వివిధ గ్రామాల కార్యకర్తల ఆధ్వర్యంలో అందజేశారు అదేవిధంగా పార్టీకి ఎల్లవేళల సేవలు అందిస్తానని పార్టీ కార్యకర్తల ముందు అధ్యక్షుడు ముందు ప్రమాణం చేశాను అని పోతన శెట్టిపల్లి మాసాయిపేట మండల నూతన మొలుగు నాగేందర్ రెడ్డి అధ్యక్షుడు అన్నారు అదేవిధంగా నాకు పదవి ఇచ్చినందుకు మెదక్ జిల్లా ఎంపీ రఘునంద రావు, రాష్ట్ర కమిటీకి కేంద్ర కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వచ్చే ఎన్నికల్లో 100% మనమే గెలుస్తామని ధీమా వ్యక్తపరిచారు

Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >