Posted on 2025-05-16 14:46:07
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ జలకం ప్రవీణ్ ను అభినందించిన టిపిసిసి లీగల్ సెల్ కన్వీనర్ యాస యుగంధర్ జిల్లా సహాయ కార్యదర్శి ఉప్పు శెట్టి సునీల్ కుమార్.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: గంజాయి అక్రమ రవాణాను అరికట్టి డిజిపి డాక్టర్ జితేందర్ ఐపీఎస్ నుండి హైదరాబాదు లకిడికపూల్ లోని వారి కార్యాలయంలో ప్రశంసా పత్రం నగదు ప్రోత్సాహక బహుమతిని అందుకున్న భద్రాచలం కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ఎస్ఐ జలకం ప్రవీణ్హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసిన టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ యాస యుగంధర్, IAL జిల్లా సహాయ కార్యదర్శి ఉప్పు శెట్టి సునీల్ కుమార్ . భవిష్యత్తులో మరెన్నో సేవా ప్రశంసా పత్రాలు అందుకోవాలని అన్నారు
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >