| Daily భారత్
Logo




ఈపీఎఫ్ వడ్డీ రేటును ఖరారు చేసిన కేంద్రం

News

Posted on 2025-05-25 07:03:29

Share: Share


ఈపీఎఫ్ వడ్డీ రేటును ఖరారు చేసిన కేంద్రం

డైలీ భారత్, హైదరాబాద్: ఈపీఎఫ్ నిలువలపై వడ్డీరేట్లు కేంద్రం ఖరారు చేసింది 254 25 ఆర్థిక సంవత్సరానికి 8.25% నోటిఫై చేసింది, ఉద్యోగుస్తుల భవిష్య నిధి సంస్థ EPFO, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కొన్ని రోజుల క్రితం ప్రతిపాదించిన వడ్డీ రేటును యధాతధంగా  కేంద్రం ఆమోదించింది.

2023 24 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే వడ్డీని చెల్లించిన సంగతి పాఠకులకు తెలిసిందే, కేంద్రం వడ్డీని నోటిఫై చేసిన నేపథ్యంలో త్వరలో ఏడు కోట్ల మంది చందాదారుల ఖాతాల   2024-25 సంవత్సరానికి EPFపై 8.25% వడ్డీ రేటును ప్రభుత్వం ఆమోదించింది. ఈ రేటు 2023-24 నాటి రేటుకు సమానం. ఈ వడ్డీరేటు పెంపు వల్ల 7 కోట్ల మంది చందాదారుల ఖాతాలో వడ్డీ జమ కానుంది, 

2024-25 ఆర్థిక సంవత్స రానికి ఉద్యోగుల భవిష్య నిధి (EPF) వడ్డీ రేటును 8.25% వద్ద కొనసాగించా లని ప్రభుత్వం నిర్ణయించిం ది. వడ్డీ రేట్ల పెంపుదల ఆశించిన 7 కోట్లకు పైగా ఉద్యోగులకు ఈ నిర్ణయం పెద్ద దెబ్బ. కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకారం, ఆర్థిక మంత్రిత్వ శాఖ EPF పై 8.25% వడ్డీ రేటును ఆమోదించింది. 

దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ EPFOకి పంపింది. ఇప్పుడు ఈ వడ్డీ రేటు అధికారికంగా 2024-25కి వర్తిస్తుంది. తదనుగుణంగా ఉద్యోగుల ఖాతాలకు వడ్డీ జమ అవుతుంది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఫిబ్రవరి 28, 2024న న్యూఢిల్లీలో జరిగిన 237వ EPFO ​​సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

ఈ సమావేశంలో, 2024-25 సంవత్సరానికి వడ్డీ రేటును 8.25% వద్ద మార్చకుండా ఉంచాలనే ప్రతిపాదనను ఆమోదించా రు. గత కొన్ని ఏళ్లుగా EPF వడ్డీ రేట్లలో చాలా తక్కువ మార్పు కనిపించింది.

Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >
Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >