| Daily భారత్
Logo




ఎంపీ వద్దిరాజు మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మృతి పట్ల దిగ్భ్రాంతి

News

Posted on 2025-05-27 10:06:15

Share: Share


ఎంపీ వద్దిరాజు మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మృతి పట్ల దిగ్భ్రాంతి

డైలీ భారత్, హైదరాబాద్: ఖమ్మం జిల్లావైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు బానోత్ మదన్ లాల్  అకాల మృతి పట్ల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఆస్పత్రిలో చేరి ఈ ఉదయం మరణించినట్లు  తెలిసి ఎంపీ రవిచంద్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు,నమ్మలేకపోయారు.మదన్ లాల్ తనకు సన్నిహితుడని, బీఆర్ఎస్ నాయకుడిగా, ఎమ్మెల్యే గా వైరా నియోజకవర్గానికి,ప్రజలకు విశేష సేవలందించారని, అకాల మృత్యువుకు లోనవ్వడం తీవ్ర బాధాకరమని ఎంపీ రవిచంద్ర తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.ఆయన మృతితో బీఆర్ఎస్, గిరిజన, బడుగు, బలహీన వర్గాలు,వైరా నియోజకవర్గ ప్రజలు నిబద్ధత కలిగిన నాయకుడని కోల్పోయారని,తీరని లోటని ఎంపీ రవిచంద్ర అన్నారు. ఆయన మృతి మదన్ లాల్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ఎంపీ వద్దిరాజు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు,ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >