Posted on 2025-05-30 09:54:23
డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలోని మోతె సమీపంలో ఒక ప్రవేటు బస్సు దగ్ధమైంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైరు పేలడంతో బస్సులో మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపివేశాడు. కాగా ప్రమాదం సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సూర్యాపేట జిల్లాలోని మోతె సమీపంలో ఒక ప్రవేటు బస్సు దగ్ధమైంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైరు పేలడంతో బస్సుకు మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపివేశాడు. కాగా ప్రమాదం సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికంగా ఉన్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >