Posted on 2025-06-08 18:38:18
ట్రంప్ పై తిరుగుబాటు.. ఆందోళనకారులపై ఫైరింగ్.. అమెరికాలో హై టెన్షన్
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో ఫెడరల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు
అక్రమ వలసదారులను పంపించడానికి ప్రయత్నించారు.
ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
దీనిని అణిచివేయడానికి ట్రంప్ 2 వేల మంది నేషనల్ గార్డ్స్ ను పంపించారు.
డైలీ భారత్, లాస్ ఏంజెలెస్: లాస్ ఏంజెలెస్ లో నిరసనలు తీవ్రమౌతున్నాయి. ఫెడరల్ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలు అక్కడ ఉద్రిక్తతలకు దారి తీశాయి. తనీఖీలను అడ్డుకోవడానికి స్థానికులు ప్రయత్నించారు. వందల మంది ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రెండు రోజులైనా పరిస్థితాి అదుపులోకి రాకపోవడంతో అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నారు. 2 వేల మంది నేషనల్ గార్డ్ సైనికులను అక్కడ మోహరించారు. ఈ విషయమై నిరసనకారులను ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్, లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్ తమ బాధ్యతలను నిర్వర్తించలేరు. అందుకే ఫెడరల్ ప్రభుత్వం జోక్యం చేసుకుందని అన్నారు. ఆందోళనకారులు, దోపిడీదారుల సమస్యల్లా పరిష్కరిస్తామని చెప్పారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >