Posted on 2025-06-11 21:40:05
డైలీ భారత్, తెలంగాణ డెస్క్: A Disproportionate assets (DA) Case has been registered against "Nune Sridhar, Executive Engineer, Irrigation & CAD Department, Division No.-8, SRSP Camp, Choppadandi, Karim Nagar" by Telangana #ACB Officials.
#ACB Officials conducted searches at his residence and 13 other places linked to him and his relatives. Movable and immovable properties including 1- Villa, 1- Flat, 1- Commercial Space, 19 - Open plots, 3 - Buildings, Agriculture Land-16 Acres at prime locations in Hyderabad, Karimnagar and Warangal Towns along with 2 - Four Wheelers, Gold Ornaments and Bank deposits were unearthed. Case is under investigation.
In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
"కరీంనగర్ జిల్లా చొప్పదండి లోగల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు శిబిరం, డివిజన్ నెం-8 లోని నీటిపారుదల & వాణిజ్య ప్రాంత అభివృద్ది శాఖ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు - నూనె శ్రీధర్" పైన అసమాన ఆస్తుల కేసు ను నమోదు చేసిన తెలంగాణ అనిశా అధికారులు.
#అనిశా అధికారులు అతని నివాసంతో పాటుగా అతని బంధువులకు సంబంధం ఉన్న 13 ప్రదేశాలలో సోదాలు నిర్వహించి స్థిర మరియు చరాస్తులయిన 1- విల్లా, 1- ఫ్లాట్, 1- వాణిజ్య స్థలం, 19- ఓపెన్ ప్లాట్లు, 3 - భవనాలు, 16 ఎకరాల వ్యవసాయ భూమిని హైదరాబాద్, కరీమ్ నగర్ మరియు వరంగల్ పట్టణాలలోని ప్రధాన ప్రాంతాలలో, నాలుగు చక్రాల వాహనాలు -2 తో పాటుగా బంగారు ఆభరణాలు మరియు బ్యాంకు డిపాజిట్లను కలిగియున్నట్లు గుర్తించినారు. కేసు దర్యాప్తులో ఉన్నది.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >