Posted on 2025-06-12 18:33:33
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర విద్యా శాఖ చే జూన్ 11వ తేదీన వెలువడిన ఉత్తర్వుల ద్వారా కొన్ని జిల్లాలకు ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు అధికారిక అనుమతి ఇవ్వబడింది. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా చాలా పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ జరుగుతున్నప్పటికీ మన జిల్లాకు కనీసం ఒక పాఠశాలకు కూడా అనుమతి ఇవ్వకపోడం కడు శోచనీయం.
మన జిల్లాలో ఇప్పటికే ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తూ ప్రాథమిక పాఠశాల బలోపేతం కొరకు మరియు విద్యార్థుల సంఖ్య పెంచుటకు ఉపాధ్యాయులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. మన జిల్లాలోని అన్ని పాఠశాలలకు అధికారిక అనుమతి కొరకు రాష్ట్ర విద్యా శాఖ కు DEO ద్వారా ప్రతిపాదనలు పంపి అనుమతి కై కృషి చేయవలసిందిగా DEO కి “తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF)” రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ పక్షాన ప్రాతినిథ్యం చేయడం జరిగింది.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >