Posted on 2025-06-12 19:47:11
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవము సందర్భంగా ప్రకటించిన బంగారు పథకాలలో స్థానిక ప్రియదర్శిని డిగ్రీ కళాశాలకు 4 బంగారు పథకాలు వచ్చినట్టు కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కాటేపల్లి నవీన్ బాబు తెలియజేసినారు 2016 విద్యా సంవత్సరమునకు బిఎస్సి విద్యార్థిని కాజా శ్రావణి కి, 2017 విద్యా సంవత్సరమునకు బీకాం విద్యార్థిని పబ్బ వినీతకు రెండు బంగారు పథకాలు, 2021 విద్యా సంవత్సరమునకు బిఎస్సి నుంచి బ్లేస్సి లీషా లకు బంగారు పథకాలు వచ్చినట్లు వీరికి జులై 7వ తేదీన కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో రాష్ట్ర గవర్నర్ బంగారు పథకాలు ప్రధానం చేయనున్నారని కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపల్, శ్రీరామనేని చలపతిరావు, డాక్టర్ నయీం పాషా తెలియజేసినారు ఈ సందర్భంగా పథకాలు వచ్చిన విద్యార్థులను కళాశాల చైర్మన్ నవీన్ బాబు అభినందిస్తూ ఇంతటి విజయానికి కారణమైన అధ్యాపక బృందానికి మరియు సహకరించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >