Posted on 2025-06-15 18:02:11
డైలీ భారత్, కోరుట్ల: వినాయకుడి విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగిలి షాక్ ఇద్దరు మరణించారు.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి.. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణ శివారు ప్రాంతంలో ఉన్న గణేష్ విగ్రహాలు తయారు చేసే షెడ్‌లో క్రేన్ ద్వారా విగ్రహాలు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రేన్ చివరి భాగం ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న హైటెన్షన్ వైర్లను తాకాయి. దీంతో మొత్తం తొమ్మిది మందికి కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందగా.. మరో ఏడుగురికి చికిత్స కొనసాగిస్తున్నారు..
#korutla #jagityala #ganesh #idols
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >