Posted on 2025-06-15 19:59:36
డైలీ భారత్, హైదరాబాద్: మహారాష్ట్ర పూణెలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా 25 మంది పర్యాటకులు గల్లంతయ్యారని తెలుస్తుంది,
రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాత వంతెన కూలిపోయి ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు, రక్షణ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
గత నాలుగు రోజులుగా పూణే ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. అందు వల్ల ఇంద్రాయణి నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. ఆదివారం సెలవు దినం కావడంతో నది అందాలను వీక్షించేందుకు ఆ వంతెన ప్రదేశానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. వారంతా పాత వంతెన మీదకు చేరి నది జలాలు వీక్షిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పాత వంతెన కావడం జనాల బరువు ఎక్కువగా ఉండటంతో తట్టుకోలేక కూలిపోయిందని ప్రాథమికంగా తెలుస్తోంది. కుండమల ప్రాంతం పర్యాటక ప్రాంతంగా విలాసిల్లుతోంది. అయితే ఇక్కడ పర్యాటకుల భద్రత కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి.
ఈ ప్రాంతం ప్రమాదకరమని స్థానికులు చెబుతున్నారు. కానీ వర్షాకాలంలో ముఖ్య
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >
కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >