Posted on 2023-12-12 23:16:55
డైలీ భారత్, తెలంగాణ: నిన్న సోమవారం రోజున సచివాలయంలో సీనియర్ జర్నలిస్ట్ సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గల్లా పట్టుకుని నిన్ను చంపేస్తా అంటూ దాడికి పాల్పడ్డాడు.
తోటి జర్నలిస్టులు కలుగజేసుకుని విడిపించగా గ్రౌండ్ ఫ్లోర్లో ఒకసారి, పార్కింగ్ వద్ద మరోసారి జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి మీద బెదిరింపులకు పాల్పడ్డ యువ ఎమ్మెల్యే.
70 ఏళ్ల ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ చరిత్రలో సెక్రటేరియట్‌లో జర్నలిస్టుల మీద భౌతిక దాడి జరిగిన ఘటనలు ఒక్కటి కూడా లేవు.
సంఘటన మీద ఇప్పటి దాకా ఒక్క మీడియా సంస్థ కానీ, ఒక్క జర్నలిస్టు కానీ, జర్నలిస్టు సంఘాలు కానీ పెదవి విప్పకపోవడం గమనార్హం.
ఇదేనా తెలంగాణ కోరుకున్న మార్పు?
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >