Posted on 2025-06-17 09:42:17
డైలీ భారత్, దమ్మపేట: దమ్మపేట మండల కేంద్రంలో వాసవి క్లబ్ గ్రేటర్ దమ్మపేట ఆధ్వర్యంలో డాన్ టు డస్క్ 2025 లో భాగంగా దమ్మపేట స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం ముందు స్వాగతం సుస్వాగతం నేమ్ బోర్డ్ మరియు బంజారా కాలనీలోని ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణి చేసారు అనంతరం స్థానిక వాసవి భవన్ నందు దమ్మపేట గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ మహేష్ ను సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పొట్టి శ్రీనివాస్ విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ సేవలో వాసవి క్లబ్ ముందుంటుందని డాన్ టు డస్క్ భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు
ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కో- ఆర్డినేటర్స్ దారా మల్లికార్జునరావు, అత్తులూరి పురుషోత్తమరావు రీజనల్ చైర్మన్ భోగవల్లి రాంబాబు వాసవి క్లబ్ గ్రేటర్ అధ్యక్షులు మండవల్లి సురేష్ సెక్రెటరీ చారు గుండ్ల ప్రదీప్ ట్రెజరర్ దొడ్డా వినోద్, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పసుమర్తి రాంబద్రం, మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >