| Daily భారత్
Logo




సమ్మిలిత విద్యా దినోత్సవానికి ముఖ్య అతిధిగా ఎంఈవో లచ్చిరామ్

News

Posted on 2025-06-17 18:02:30

Share: Share


సమ్మిలిత విద్యా దినోత్సవానికి ముఖ్య అతిధిగా ఎంఈవో లచ్చిరామ్

డైలీ భారత్, మహబూబాబాద్:బడి బాటలో భాగంగా ఎంపీ యూపీఎస్ ఉప్పరగూడెం లో సమ్మిళిత విద్యా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అధితిగా గౌరవ సీరోలు మండల విద్యాశాఖ అధికారి లచ్చిరాం  సందర్శించి ప్రత్యేకవసరాల విద్యార్థులకు అందించాల్సిన విద్యా ప్రమాణాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వివరించారు,ఈ కార్యక్రమన్ని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ గుగులోత్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈకార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు అరుణశ్రీ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎం ఈవో లచ్చిరామ్ మాట్లాడుతూ సమ్మిలిత విద్యా భోధన లో భాగంగా ప్రత్యేక అవసరాల విద్యార్థులకు సామానంగా అందరివలె విద్యా భోధన చేస్తూ వారి అభ్యున్నతికి ప్రతీ టీచర్ సహకరించి,మంచి భవిష్యత్తు అందించాలని అదే మన ప్రభుత్వ లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ఆధ్వై త్ కుమార్ సింగ్,జిల్లా విద్యా శాఖాధికారి డా. రవీందర్ రెడ్డి ఆదేశాలతో ఈ కార్యక్రమం సీరోలు మండలంలో ప్రారంభించుకొని విద్యాభోధన ప్రారంభించామని తెలిపారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >