| Daily భారత్
Logo




పలు కుటుంబలను సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు

News

Posted on 2025-06-26 09:15:54

Share: Share


పలు కుటుంబలను  సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు

 డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామం లో బి ఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు ఎండి జావీద్  మాతృమూర్తి ఎండి రైమున్నిసా భేగం  అనారోగ్యంతో మరణించారని విషయాన్ని తెలుసుకొని వారి స్వగ్రామునకు వెళ్లి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించినరు 

మొండికుంట ఎస్టి కాలని నివాసి పరిస్కా భద్రమ్మ  అనారోగ్యంతో మరణించారనే విషయాన్ని తెలుసుకొని వారి స్వగృహమునకు వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసినారు  మల్లెల మడుగు గ్రామ నివాసి సురకంటి వెంకటరమణా రెడ్డి, అనారోగ్యంతో మరణించారని విషయాన్ని తెలుసుకొని వారి స్వగ్రామునకు వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించినభద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు & పినపాక మాజీ శాసనసభ్యులు  రేగా కాంతారావు ఈ కార్యక్రమం లో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్,మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి,మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి,జాలే రామకృష్ణారెడ్డి,నియోజకవర్గం ఎస్సీసెల్ అధ్యక్షుడు వెన్న అశోక్ కుమార్,సూదిరెడ్డి గోపిరెడ్డి,మేడవరపు సుధీర్,చిలక వెంకటరామయ్య,మొగిళ్ల వీరారెడ్డి,గొర్రెముచ్చు వెంకటరమణ,పాటి మన్మధ రెడ్డి  (మొండికుంట గ్రామ శాఖ అధ్యక్షులు),టేకుల సురేష్ రెడ్డి,మిట్టకంటి వెంకటరెడ్డి,మండ్రు రామకృష్ణ,తూము రాఘవులు,మామిడి శ్రీను,ముత్యాల నరసింహారావు,మంగళగిరి రామకృష్ణ,చల్లా రాజు,ఈసంపల్లి పున్నారావు,కడారి వేణు,నజీర్ సోను,వాళ్లపోగు రాము,శివారపు డాక్టర్ బాబు,మండల సోషల్ మీడియా అధ్యక్షుడు గజ్జి లోహిత్ యాదవ్,తదితర యువజన నాయకులు పాల్గొన్నారు

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >