Posted on 2025-06-26 16:13:57
డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ మండలంలోని బ్రాహ్మణపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను వరంగల్ ఆర్జెడి సత్యనారాయణ రెడ్డి, డీఈవో రవీందర్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన అమలుతీరును పరిశీలించారు. పాఠశాలలో బేస్ లైన్ పరీక్షలు నిర్వహిస్తుండగా ఇంగ్లీషు, గణితంలో విద్యార్థులను పరీక్షించి సంతృప్తిని వ్యక్తం చేశారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా చక్కని గార్డెనింగ్ తో ఆహ్లాదకరంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయులు తీసుకుంటున్న కార్యక్రమాలను, ఉపాధ్యాయులు పనితీరును ప్రత్యేకంగా అభినందించారు
ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఆజాద్ చంద్రశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధారావత్ భద్రునాయక్ ఉపాధ్యాయులు పాలకుర్తి మౌనిక, మాడిశెట్టి సూర్యప్రకాష్, గొట్టిముక్కల పవన్ రాజ్, బొమ్మర కృష్ణమూర్తి, రాచకొండ ఉపేందర్, కుప్పం సూర్య తేజ, బానోత్ శంకర్ పాల్గొన్నారు.
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >