| Daily భారత్
Logo




హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

News

Posted on 2025-07-07 18:22:02

Share: Share


హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు  నోట్ బుక్స్ పంపిణీ

డైలీ భారత్, మహబూబాబాద్: హోలీ ఫైర్ మినిస్ట్రీస్ వారు 34 మంది పేద విద్యార్థులకు ఉచితముగా నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది.

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కొల్లాపురం గ్రామంలో ఉన్న 34 మంది పేద విద్యార్థులకు హోలీ ఫైర్ మినిస్ట్రీస్ మహబూబాబాద్ వారి ఆర్థిక సాయంతో నోట్ బుక్స్ ఉచితముగా పంపిణీ చేశారు 

ఈ యొక్క మినిస్ట్రీ ఫౌండర్& చైర్మన్ జి,వి.ఇశ్రాయేలు మాట్లాడుతూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి బీద స్థితిలో ఉన్న వారికి ఎంతో కొంత సహకారం అందించాలి అన్న ప్రభు మాటను బట్టి, ప్రభు ప్రేమను బట్టి మా వంతుగా కొంత సహకారం పేద విద్యార్థులకు ఈరోజు నోట్ బుక్స్ రూపంలో అందించాము అని తెలియజేశారు 

 ఈ కార్యక్రమము  హెచ్ ఎఫ్ ఎం చర్చ్ జనరల్ సెక్రెటరీ గుండెపాక కరుణాకర్, ట్రెజరర్ కందిపాటి రాంబాబు గారి అధ్యక్షతనలో జరిగింది 

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ వైస్ చైర్మన్ జి సునీత, జాయింట్ సెక్రెటరీ గుండెపాక ప్రభాకర్ బోర్డ్ సభ్యులు పోలేపాక అమరేందర్, వాసం వీరస్వామి,ఈసాల వెంకన్న, పోలెపాక యాకయ్య,గ్రామ నాయకులు కొట్టె ఉపేందర్,

Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >