Posted on 2023-12-16 16:58:52
డైలీ భారత్, కృష్ణాజిల్లా :కన్నతండ్రిని అత్యంత కర్కశంగా ఇంట్లో మంచం పైనే చంపి, డీజిల్ పోసి తగులబెట్టి చంపేశాడు.
ఈ అమానవీయ ఘటన నాగాయలంక మండలం భావదేవరపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగినట్టు తెలిసింది. ఆస్థి కోసం బండే హరిమోహనరావును అతని కుమారుడు పవన్ కళ్యాణ్ ఇంట్లోనే దారుణంగా డీజిల్ పోసి కాల్చి చంపేశాడు.
శనివారం ఉదయం సమా చారం అందుకున్న అవని గడ్డ సీఐ ఎల్.రమేష్, నాగా యలంక ఎస్ఐ ఘటన స్థలికి చేరుకుని హరి మోహ నరావు మృతదేహం పరి శీలించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పంచనామా అనంతరం మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు....
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >